Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: విద్యార్థులకు విద్యాబోధనపై మార్పులు తీసుకొచ్చే బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలి పీజీ కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి

Hanwada, Mahbubnagar | Aug 29, 2025
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థినిలకు బోధనపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధతో పాటు మరిన్ని మార్పులు తీసుకొచ్చే బాధ్యతను కూడా తీసుకోవాలని పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు ఈ సందర్భంగా నేడు ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us