లంక గ్రౌండ్లో లచ్చ చీరల సుందర వినాయకుడు పేరిట లక్షల రూపాయలతో చేసిన నిర్వాహకులు మహాగణపతి నిమజ్జనం అనంతరం వ్యర్ధాల్ని గాలికి వదిలేశారు. ప్రతి సంవత్సరం ఇదే పత తరహాలో వ్యర్ధాలను వదిలేస్తున్న నిర్వాహకులు పై జీవీఎంసీ కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. దర్శనం పేరు కష్టాలు ఎగ్జిబిషన్ ప్రసాదం అన్నదానం అంటూ నిర్వాహకులు భారీగా దండుకున్నారు పోనీ నిమజ్జనం అయిన పూర్తిగా చేశారంటే ఇప్పటివరకు అది చేయలేదు. లక్ష చీరలను ఒక్కో చీర 516 రూపాయలు అంటూ బేరం పెట్టేసారు గతంలోనూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఈ ప్రైవేట్ నిర్వాహకులపై పోలీసులు జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.