భరత్ మాల రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా మిషన్ భగీరథ నీటిని నిలిపివేయడంతో రాజోలి మండల కేంద్రంలోని పట్టణవాసులకు నీటి ఇబ్బందులు ఎదురయ్యాయి.ఓ గుంతలోని నీటిని తెచ్చుకుని త్రాగుతున్నామని త్వరగా పనులను పూర్తి చేసి త్రాగునిటిని విడుదల చేయాలని పట్టణావాసులు కోరుతున్నారు.