గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఇందిరా మహిళ శక్తి, PMMSY పథకం ద్వారా జిల్లా మహిళా సమైక్య సభ్యురాలు గద్వాల జిల్లాలోని ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు గ్రామానికి చెందిన వాటికి సుప్రియ ఎంపిక కావడం 10 లక్షల 38 వేల మత్స్యకారుల వాహనము సబ్సిడీ ద్వారా 6 లక్షల రూపాయలు సబ్సిడీ 4 లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు చెల్లించి సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా మత్స్యకారుల చాపల వాహనము ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది.