అలంపూర్ ఐదవ శక్తిపీఠమైన శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు నలుగురు శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈఓ దీప్తి సాదర స్వాగతం పలికి ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట సిఐ రవిబాబు,ఎసై వెంకట స్వామి ,తహసిల్దార్ మంజుల తదితరులు పాల్గొన్నారు.