తిరుపతి జిల్లా నాయుడుపేటలో బిజెపి శ్రేణులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. సన్నపరెడ్డి దయాకర్ రెడ్డి కి రెండోసారి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో విచ్చేసిన అభిమానులు బిజెపి శ్రేణులు సన్నారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.