Download Now Banner

This browser does not support the video element.

వెలమ కొత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం. విశేష స్పందన

Prathipadu, Kakinada | Aug 25, 2025
కాకినాడజిల్లా వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం కార్యక్రమం సోమవారం జరిగింది. అలియన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 54 మంది రక్తదానం చేసినట్లుగా సంస్థ గౌరవ అధ్యక్షులు కే భీమరాజు అధ్యక్షులు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు మనం ఇచ్చే రక్తం ఎంతోమంది కి ప్రాణం నిలబెడుతుందని జోనల్ చైర్మన్ కె ఎస్ ఎన్ తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us