అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం సరస్వతీ నగర్‌కు చెందిన చౌడేశ్వరమ్మ SHG గ్రూప్‌లో జరిగిన గోల్మాల్ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దూదేకులపల్లె ఎస్ఎల్ఎఫ్ ఆర్పి భారతి గ్రూపులో 9 మంది సభ్యులు ఉండగా, బ్యాంకు నుండి వచ్చిన రూ.12 లక్షల లోన్‌లో, ఒక్కొక్కరికి రూ.97 వేల రూపాయలు ఇచ్చి మిగిలిన రూ.3 లక్షల 20 వేల రూపాయలు తనవద్దే ఉంచుకుందని భాదితులు ఆరోపించారు. డబ్బు గురించి అడగగా దుర్భాషలాడటమే కాకుండా, అప్పు మొత్తాన్ని సభ్యులే కట్టాలని బెదిరించిందని సభ్యులు సుహాసిని, అనూషలు తెలిపారు. గ్రూప్ సభ్యులు తమ వాటా చెల్లించామని, మిగిలిన డబ్బు గురించి ప్రశ్నించగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వ