భూ సర్వే ప్రక్రియను సక్రమంగా చేపట్టేందుకు ఖచ్చితమైన అవగాహనక శిక్షణ పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ అన్నారు శనివారం మద్గుల్ చిట్టెంపల్లి డి పి ఆర్ సి భవనంలో రెండో విడత 50 రోజుల పరిధిలో లైసెన్స్ సర్వేలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ఆయన విచ్చేసి పలు సూచనలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టానికి అనుగుణంగా భూముల సర్వే నిమిత్తం శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు