Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: సౌర విద్యుత్తు పనులపై నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన టి జి రెడ్కో చైర్మన్ ఏ శరత్

Nagarkurnool, Nagarkurnool | Aug 29, 2025
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో టీజీ రేట్ కో చైర్మన్ ఇతర అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు నాగర్ కర్నూల్ జిల్లాలో అమలవుతున్న సౌరశక్తి పనులపై ఈ సమీక్ష నిర్వహించారు
Read More News
T & CPrivacy PolicyContact Us