Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: ఆగస్టు 27న వినాయక ప్రతిష్ట సెప్టెంబర్ 5న నిమజ్జన కార్యక్రమం : గణేష్ ఉత్సవ సమితి

Ramagundam, Peddapalle | Aug 24, 2025
గణేష్ ఉత్సవ సమితి సమావేశం విశ్వహిందూ పరిషత్ ఆదరణలో ఆదివారం నిర్వహించారు ఈ సమావేశంలో అర్చక పురోహితుల నాయకులు పాల్గొని మాట్లాడారు ఆగస్టు 27వ తేదీన బుధవారం ప్రతిష్ట వినాయక కార్యక్రమం ఉంటుందని సెప్టెంబర్ 5వ తేదీన శుక్రవారం సామూహిక నిమజ్జన కార్యక్రమం జరపాలని మండప నిర్వాకులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us