శనివారం రోజున పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ అనుసరించి న్యాయవిజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు కార్యదర్శి స్వప్న రాణి ఇతర న్యాయమూర్తులు పాల్గొని పలు కేసీలను రాజీ కుదిరిచి పరిష్కారం చేశారు రాజీమార్గమే రాజ మార్గమని కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడమే సులువైన మార్గమని దానికి జాతీయ లోక్ అదాలత్ ను అర్జిదారులు కక్షిదారులు వినియోగించుకోవచ్చు అంటూ తెలిపారు