కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు లంబాడీల పైన అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ నేడు శనివారం పరిగి పట్టణంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. బంజారా లంబాడీలు సింధు నాగరికత కాలం నుండి ఈ దేశ మూల నివాసులని భారతదేశ స్వతంత్రానికి ముందే గిరిజనులుగా గుర్తింపు పొందడం జరిగిందన్నారు. లంబాడీలను గిరిజన జాబితా నుండి తొలగించాలని రేట్ పిటిషన్ దాఖలు చేయడం కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమే జరిగిందా అని ప్రశ్నించ