చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి.... ఈనెల 27 వ తేదీన జరగనున్న వినాయక చవితి సందర్బంగా నగరంలో మండపాలు ఏర్పాటు చేస్తున్న వారు మండపాల వద్ద పోలీసుశాఖ వారి నియమనిబందనలను ఉల్లంఘించ కుండా మండపాల వద్ద భక్తి పాటలను మాత్రమే పెట్టాలని ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నడుచుకోవాలని అదే విదంగా కట్టమంచి చెరువు నందు ఏర్పాటు చేస్తున్న వివేకానంద సాగర్ నందు మాత్రమే నిమజ్జనం జరపాలని విజ్ఞప్తి చేశారుఈ కార్యక్రమంలోరామభద్ర,హరిప్రసాద్,షణ్ముగం,వెంకటేష్,జయచంద్ర,జ్యోతి బాబు తదితరులుపాల్గొన్నారు...