ప్రేమఉన్మాది చేతిలో హత్యకు గురైన మైధిలి ప్రియ ప్రియుడును వెంటనే ఉరిశిక్ష విధించాలని తల్లి డిమాండ్ చేసింది ప్రేమగా పిలిచి హత్య చేశాడని.. తల్లి కన్నీటి పర్యంతమైంది... సాఫ్ట్వేర్ చేస్తున్న తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నెల్లూరుకు వచ్చిందన్నారు.. నేపథ్యంలో నిఖిల్ పిలిచి హత్య చేశారని తల్లి తెలిపింది