ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ పరిధిలోని బాకూరు పల్లికి చెందిన యువ కవి కట్ల శ్రీనివాస్ ప్రతిష్టాత్మకమైన తెలుగు తేజం అవార్డును అందుకుని గర్వకారణంగా నిలిచారు.అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఏటా అందించే ఈ పురస్కారాన్ని, ఆదివారం రోజున పల్నాడు జిల్లా నరసరావుపేటలో భువనచంద్ర హాలులో ఏర్పాటు చేసిన తెలుగు తేజం ప్రతిభా పురస్కారాలను అందించారు.తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులకు ప్రధానం చేసారు. ఇటీవల కాలంలో యువ కవి శ్రీనివాస్ రాసిన రచనలు సమాజానికి చైతన్యాన్ని పెంపోందించే విధంగా ఉన్నాయని అ