Download Now Banner

This browser does not support the video element.

నకిరేకల్: నకిరేకల్ మున్సిపాలిటీ కార్మికులకు విద్యుత్ షాక్ తగిలి కార్మికులకు తీవ్ర గాయాలు

Nakrekal, Nalgonda | Aug 29, 2025
నకిరేకల్ మున్సిపాలిటీ కార్మికులకు విద్యుత్ శుక్రవారం తగిలింది. ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణంలో శుభ్రత పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు కార్మికులకు మొదట విద్యుత్ షాక్ కొట్టగా వారిని కాపాడే ప్రయత్నంలో మూడో కార్మికులకు షాక్ తగిలిందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అతని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.వర్షం కృషి నేలతడిగా ఉండడంతో విద్యుత్ వైరు తేలి ఈ ప్రమాదానికి కారణమైందని ప్రాథమికంగా స్థానికులు సమాచారాన్ని అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us