బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన పూడూరు తిరుపతి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన పూడూరి రాజేశం, పూడూరి నర్సయ్య, పూడూరు మల్లయ్య, అనే ముగ్గురు వ్యక్తులు పాత గొడవలతో తేదీ:15- 5- 2021 రోజున రాత్రి సమయంలో తిరుపతి పై దాడి చేసి గాయపరచడం జరిగింది.తిరుపతి యొక్క భార్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచడం జరిగింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ M.రజని తమ వాదనలు వినిపించగా సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి, Prl. District Magistrate R.లావణ్య శుక్రవారం నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 2200....