సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసో సియేషన్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ ఫోర్త్ లైన్ లోని ఎయిమ్స్ కాలేజీ నందుకు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నూత నంగా ఏర్పాటైన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసో సియేషన్ కార్యకలాపాలను ఇంస్టాగ్రామ్ మరియు పత్రికలలో తిలకించి ఆకర్షితులై ఆయనకు మీడియాపై ఉన్న అభిమానం తో సంబంధిత సిజెడబ్ల్యూ టీం తో సంప్రదింపులు జరిపారు సుగుణకి మీడియా పట్ల ఉన్న ఆసక్తిని గౌరవించి ఆయన గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని సుగుణను గౌరవాధ్యక్షులు పదవికి అర్హుడు అని నిర్ణయించినట్లు తెలిపారు.