కల్లూరు అర్బన్ 19,20 వార్డ్ లలో నేడు వినాయకుని నిమజ్జనం సందర్భంగా పలు వినాయకుని మంపాల్లో ప్రత్యేక పూజలతో దర్శించుకునీ భక్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి,ఈ కార్యక్రమంలో రాష్ట విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ గారు,కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి గారు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ గారు వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు