Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: నెలతల మరి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Alur, Kurnool | Sep 6, 2025
దేవనకొండ మండలం నెలతల మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ నాగరాజు గౌడ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను సన్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us