ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే నైపుణ్య పోటీలకు యువత రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం RSETI శిక్షణ కేంద్రంలో కలెక్టర్ నైపుణ్య పోటీలకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లాలోని 18 నుంచి 25 ఏండ్ల వయస్సు గల వారికి 63 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన 5 https://www.Naipunyam.ap.gov.in/వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.