ఇంటింటికి పెన్షన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందించేందుకు కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలో 49వ డివిజన్లో లబ్ధిదారులను స్వయంగా కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్ కంపెనీలో ప్రజలకు సేవలు అందించడంలో క్షేత్రస్థాయి అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆదేశించారు.