చిత్తూరు నగరంలో మంగళవారం కట్టమంచిలో భవన యజమానులు అంగీకారంతో హాయ్ రోడ్డు విస్తరణ పనులను అసిస్టెంట్ సిటీ ప్లాన నాగేంద్ర చేపట్టారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మార్గ నిర్దేశంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాలతో జెసిబి సహాయంతో మార్కింగ్ చేసిన భవనాలను తొలగించారు రోడ్డు విస్తరణ పనులకు నగర ప్రజల సహకారం బేషుక్ గా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో టిబిపివోలు ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు.