జడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశం మందిరంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం - 2025 సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమం లో పాల్గొన్నారు, చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు మేయర్ అముద ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారి యొక్క విశిష్టతలను కొనియాడారు ఈ కార్యక్రమంలో DEO వరలక్ష్మి, సర్వ శిక్ష అభియాన్ పిడి. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారం