భారీ వర్షాలు కురుస్తున్న పద్యంలో కామారెడ్డి మండలం శాబ్దుల్పూర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మరియు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ప్రజల అత్యవసర సమయంలో ఏదైనా అపాయం జరుగుతే వెంటనే డయల్ యువర్ 100 కి తెలపాలని తెలిపారు. వరద ప్రవాహంలో ఉన్న ప్రజలకి రిస్క్ టీం అధికారులు ఆహారాన్ని అక్కడికే తెచ్చి ఇవ్వడం జరుగుతుందన్నారు.