మెదక్ జిల్లాలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 1264 మంది బాధితులకు కోటి 89 లక్షల విలువ చేసే సెల్ఫోన్లను అందజేసినట్లు జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసిన ప్రకటనలు వెల్లడించారు 25 లక్షల విలువగల 167 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆదనపుఎస్పి మహేందర్ డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ ఐటీ కోర్, సి సి ఈ ఐ ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.