Download Now Banner

This browser does not support the video element.

చింతపల్లి: నాగార్జునసాగర్ హైదరాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

Chintha Palle, Nalgonda | Aug 20, 2025
నల్లగొండ జిల్లా:చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ శివారు నాగార్జునసాగర్ హైదరాబాద్ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన ఖాదర్ ఖురేషి(65),ఖాజా మొయినుద్దీన్(56),తో పాటు మరికొందరు డిసిఎంలో మల్లెపల్లి నుంచి హైదరాబాద్ వెళుతుండగా రోడ్డుపై నిర్లక్ష్యంగా పార్కు చేసిన లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఖాదర్ ఖాజాలు మృతి చెందినట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us