సోమవారం రోజున ముఖ్యమంత్రి నివాసంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని వెలిగేడు మండలం సుల్తాన్పూర్ కు చెందిన చికిత కెనడాలు జరిగిన మహిళ అర్చరి 25 యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం తరఫున బంగారు పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించడం పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసిన చికితను శాలువాతో సన్మానించి రాష్ట్ర ప్రభుత్వం తన శిక్షణకు పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు