Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: చినఅమిరంలో కొత్త ఆర్టీసీ బస్టాండుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు

Bhimavaram, West Godavari | Aug 25, 2025
భీమవరంలోని చినఅమిరం ఎస్ఆర్ కేఆర్ కళాశాల ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసి బస్టాండుకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో భీమవరం హాస్పిటల్ సహకారంతో నూతన బస్టాండును నిర్మించడం అభినందనీయమని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సు రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us