కాగజ్నగర్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న యూరియా పంపిణీని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. యూరియా టోకన్లో ఉన్న రైతులకు పూర్తిస్థాయిలో యూరియా పంపిణీ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదేశించారు. అదిలాబాద్ నుండి రేపు మరింత యూరియా సిర్పూర్ నియోజకవర్గానికి వస్తుందని రైతులు సమయమనం పాటించి యూరియా సరఫరా లో ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని అన్నారు,