Download Now Banner

This browser does not support the video element.

తొమ్మిది రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే నెహ్రూ

India | Aug 21, 2025
తొమ్మిది రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి స్థలం కేటాయించడం జరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ అన్నారు కాకినాడలోని గురువారం సాయంత్రం మీడియాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో కూడా స్వామివారి నిర్మాణానికి స్థలాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us