Download Now Banner

This browser does not support the video element.

దగ్గవోలు తీర్థ వెంకయ్య స్వామికి వైభవంగా పల్లకి సేవ

Gudur, Tirupati | Aug 25, 2025
తిరుపతి జిల్లా డక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో వెలసి ఉన్న భగవాన్ శ్రీ తీర్థ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ మేరకు స్వామివారికి పల్లకి సేవ మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ ఆరాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సమీప ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us