టెక్నాలజీ తో కూడిన పరికరాలతో పంటలు పండించడం ద్వారా రైతులు లబ్ధి పొందుతారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు..తుని మండలం తేటగుంట గ్రామంలో కోటనందూరు గ్రామానికి చెందిన గాడి ప్రసాద్ అనే రైతుకు ఎనిమిది లక్షల సబ్సిడీతో కూడిన డ్రోన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందజేసింది..ఈ డ్రోన్ ను మాజీ మంత్రి యనమల ప్రారంభించారు.. పంటల పట్ల రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు