Download Now Banner

This browser does not support the video element.

మెదక్: అర్ధరాత్రి కారు బీభత్సం, తప్పిన పెను ప్రమాదం

Medak, Medak | Sep 8, 2025
రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది కామారెడ్డి నుండి రామయంపేట వస్తున్న ఒక కారు అతివేగంగా వచ్చి స్థానిక అమోగ్ హోటల్ వద్ద చెరుకు బండిని ఢీ కొట్టి ముందుకు వెళ్ళింది ఈ ప్రమాదంలో ఒక్కసారిగా కార్లో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు, చెరుకు బండిని ఢీకొట్టడంతో చెరుకు బండి పూర్తిగా ధ్వంసం అయింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది UP రాష్ట్రం చెందిన హరిస్ సింగ్ అనే కార్మికుడు చెరుకు బండి పెట్టుకొని జీవనం సాగిస్తుండగా అర్ధరాత్రి వచ్చిన కారు చెరుకు బండిని ఢీకొట్టడంతో జీవనదారం కోల్పోయాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us