Download Now Banner

This browser does not support the video element.

సత్తుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా పలు ఆలయాలు మూసివేత

Sathupalle, Khammam | Sep 7, 2025
సంపూర్ణ చంద్రగ్రహణం కాలం 8:56 గంటలకు ప్రారంభం అయి అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగనుంది. ఈ ప్రత్యేక గ్రహణం శతభిత పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తున్నందున పండితులు జాగ్రత్తలు పాటించాల్సిన సూచనలు ప్రకటించారు. చంద్రగ్రహాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అని దేవాలయాలు మధ్యాహ్నం నుంచే మూసివేశారు. ఖమ్మం జిల్లా లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రేపు 9:30 గంటల వరకు మూసి ఉంచనున్నారు . ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు కూడా మూసివేయబడతాయి. ఇక సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, గ్రహణ శాంతి హోమపూజలు నిర్వహించి, ఉదయం 9:30 నుండి భక్తులకు దర్శన అనుమతించనున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us