Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: విద్యలో లోటుపాట్లపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం : (SIO) క్యాంపస్& ఎడ్యుకేషన్ కార్యదర్శి ఎండి రియాజ్

India | Aug 23, 2025
విద్యా రంగంలోని లోటుపాట్లను వెలికితీసి, సుస్థిర పరిష్కార మార్గాలను సూచించేందుకు “ఆంధ్ర ఎడ్యుకేషన్ మూవ్మెంట్” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) ఆంధ్రప్రదేశ్ నేతలు ప్రకటించారు. ఈ ఉద్యమం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుందని క్యాంపస్ & ఎడ్యుకేషన్ కార్యదర్శి ఎం.డి. రియాజ్ కర్నూలులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.ఆగస్టు 13న రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అధ్యక్షుడు షేఖ్ ఆమిర్ ఫహాద్, రాష్ట్ర కార్యదర్శి షేఖ్ అబ్దుల్ హఫీజ్, క్యాంపస్ & ఎడ్యుకేషన్ కార్యదర్శి మహమ్మద్ రి
Read More News
T & CPrivacy PolicyContact Us