నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన షేక్ మహబూబ్ బాషా కు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ తన సొంత నిధుల నుంచి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు శుక్రవారం బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో బనగానపల్లె పట్టడం బీసీ కాలనీకి చెందిన పంచర్ షాప్ లో పనిచేసే మహబూబ్బాషా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం 25వేల రూపాయలు ఆర్థిక సాయం తన చేతుల మీదుగా అందజేయడం జరిగింది.