కాకినాడజిల్లా తుని పట్టణంలో వైసిపి కార్యకర్త నివాసానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేరుకున్నారు..రెండో వార్డుకు చెందిన సాకా సురేష్ అనారోగ్యంగా ఉన్న పరిస్థితి మాజీ మంత్రికి తెలిసింది..ఈనేపథ్యంలో ఆకస్మాత్తుగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకునే పరామర్శించారు..అన్ని విధాల ఆదుకుంటామని ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి పేర్కొన్నారు