శ్రీకాళహస్తి డిపో మేనేజర్ గా రేవతి బాధ్యతలు APSRTC శ్రీకాళహస్తి డిపో మేనేజర్ రేవతి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా ఆమె మదనపల్లె నుంచి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న మునిచంద్ర తిరుమల డిపోకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.