మోడీ కార్మిక వ్యతిరేక లేబర్ కోర్సును తిప్పికొట్టండి అని tuci తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర్య అన్నారు. ఆదివారం పట్టణంలో టీయుసిఏ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో సూర్యం పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో టియుసిఐ నాయకులు పాల్గొన్నారు.