చిత్తూరులోని కట్టమంచి నగరపాలక ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి కేసు నమోదు నమోదు చేసినట్టు వన్టౌన్ సిఐ జయరామయ్య తెలిపారు పాఠశాలలో పనిచేసే టీచర్ ధన శేఖర్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విషయంలో ఆయనపై అధికారులు ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుని సస్పెండ్ చేశారు అధికారులు ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు గురువారం సాయంత్రం సీఐ తెలిపారు