నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామం నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి సుమారు 15 బస్తాల్లో తల్లుతున్న రేషన్ బియ్యం అధికారులు పట్టుకున్నారు. జిల్లా పౌరసరఫల అధికారి శేఖర్ రెడ్డి ఉప తాసిల్దార్ రవిబాబు గ్రామ విఆర్వో జయరాముడు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.