శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం లాబర గ్రామానికి చెందిన దొర బుజ్జమ్మ 108 లో పండంటి ఆడబిడ్డకు శనివారం జన్మనిచ్చింది శనివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో బుజ్జమ్మ కుటుంబ సభ్యులు అలాటేటికి సమాచారం అందించారు దీంతో సిబ్బంది సకాలంలో లాభరా చేరుకొని వాహనంలో గర్భిణీ పాతపట్నం సిహెచ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు డబ్బులు ఎక్కువ రావడంతో 108 వాహనం పక్కకు ఆపి వైద్యురాలివి అనిత సహాయంతో ఆశ వర్కర్ రమణమ్మ సహాయంతో మెడికల్ టెక్నీషియన్ కే ఆఫీస్ గోపాలకృష్ణ గర్భిణీకి ప్రసవం చేయించడంతో ఆడబిడ్డ ప్రసించింది అనంతరం బాధ పఠనం సిహెచ్ లో చేర్పించారు దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.