విజయనగరం నుండి విశాఖపట్నం రోడ్డు ఎత్తుబ్రిడ్జి సమీపంలో రహదారి ప్రక్కన పడివున్నా గుర్తు తెలియని వ్యక్తి ని గురువారం 6.30am 108 ద్వారా ప్రభుత్వం ఆసుపత్రి వైద్యం కోసం ఆసుపత్రి కి చేర్పించిన ఏంజెల్ NGO అధ్యక్షులు. M. S శ్రీనివాసరావు. గాయపడిన వ్యక్తి 35 సంవత్సరాలు ఉండవచ్చు పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు,ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.