మెదక్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రంగా కొనసాగుతుంది పట్టణంలో పలు వీధుల్లో 171 విగ్రహాలను ప్రదర్శించి శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు 50 కి పైగా గణేషులు గంగమ్మ ఒడిలోకి చేరాయి జై గణేష జై జై గణేష అంటూ నమశ్శివాయతో పాటు జిల్లా భక్తులు ఏకరూప దర్శలతో ధరించి రంగుల జల్లుకుంటూ బ్యాండ్ భాజాచప్పులతో ప్రభాస్ లు పిలుస్తూ యువత మహిళలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో గణనాథులకు స్వాగతం పలికి పూజలు నిర్వహించి మేమంటో అందజేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు అల్పాహార విత్తన కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది.