This browser does not support the video element.
భూపాలపల్లి: మొరంచపల్లి వాగును పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
పైనున్న చెరువులు మత్తడి దూకడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న మొరంచవాగు. వాగును పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. కురుస్తున్న వర్షాలకు పైనున్న చెరువులు మత్తడి దూకడంతో వాగుకు వరద పెరిగింది. మోరంచ వాగును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించి, వాగు ఉధృతిని చూశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, ఎమ్మెల్యే సూచించారు.