Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: ఇందుకూరుపేటలో కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ -భక్తి శ్రద్దలతో శ్రావణమాసం పూజలు

Kovur, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
శ్రావణమాసం సందర్భంగా ఐదవ శుక్రవారాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా టిడిపి మండల అధ్యక్షులు ఏకోల్లు పవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఆ
Read More News
T & CPrivacy PolicyContact Us