కాలేశ్వరంపై నిరసన ర్యాలీలో ఖమ్మంజిల్లా తల్లాడలో పాల్గొన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య.ఖమ్మంజిల్లా తల్లాడ పట్టణంలో బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కాలేశ్వరంపై కమిషన్ వేయడాన్ని నిరసిస్తూ నిరసన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్ రెడ్డి, తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్ లాల్, పాల్గొన్నారు