ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అలంపూర్ శాసనసభ్యులు విజయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేయుడు మాట్లాడుతూ...కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం సీఎం సహాయానిది చెక్కులను పంపిణి చేసి కళ్యాణ లక్ష్మి పేద బిడ్డలకు వరం లాటిందని అన్నారు.